పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారాయణస్వామి

హైద‌రాబాద్, మే 28 : కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరిలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా శ‌నివారం ఆ రాష్ట్ర‌ కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భ ప‌క్షం స‌మావేశం అయ్యింది. పుదుచ్చేరి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వి.నారాయణస్వామి ఎన్నుకున్నారు శాస‌న స‌భ్యులు. కొత్త ముఖ్యమంత్రి నారాయ‌ణ స్వామి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

సీఎంగా నారాయణస్వామి ప్రమాణస్వీకారం చేయనున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ – మిత్రపక్షంతో కలిసి పుదుచ్చేరిలో విజ‌య‌కేతనం ఎగుర‌వేసింది.

Author: admin