ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్ష ఫలితాలు

ktr-ghmc-metting-1f.jpg

హైద‌రాబాద్, మే 31 : ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్ష ఫలితాలను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడారు ఓపెన్ ఇంటర్‌లో 49.69 % , పదో తరగతిలో 43.39% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను కట్టడి చేసే పనిలో ఉన్నామని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు పంపుతున్నామని చెప్పారు.

Author: admin