నేడు ఐసెట్ ఫలితాలు

mahender-redy-paleru--f.jpg

హైద‌రాబాద్, మే 31 : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 19న నిర్వహించిన ఐసెట్-2016 పరీక్షా ఫలితాలను మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ చిరంజీవులు విడుదల చేయనున్నారు.

Author: admin