మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ పూర్తిగా ఉచితం

mission-9-f.jpg

హైద‌రాబాద్, మే 31 : మిషన్ భగీరథతో ప్రజలందరికి సురక్షిత మంచినీటిని అందివ్వాలన్నది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సంకల్పమన్నారు RWS&S ఈ.ఎన్.సి బి.సురేందర్ రెడ్డి. అందుకే నల్లా కనెక్షన్స్ కు గ్రామీణ తాగునీటి సరాఫరా విభాగం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదన్నారు. అయితే నల్లా కనెక్షన్స్ కోసం కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు తమకు అందాయన్న ఈ.ఎన్.సి, మిషన్ భగీరథ లక్ష్యాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యక్తుల చర్యలను సహించేది లేదన్నారు. నల్లా కనెక్షన్స్ తో పాటు ఇంకే విషయంలో అయినా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే RWS&S జిల్లాల ఎస్.ఈ తో పాటు సంబంధిత కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని ఈ.ఎన్.సి విజ్ఞప్తి చేశారు.
*RWS&S, మిషన్ భగీరథ జిల్లా ఎస్.ఈల ఫోన్ నెంబర్లు*

* ఆదిలాబాద్/ నిర్మల్ ప్రసాద రెడ్డి 9100121008

* ఆదిలాబాద్ మల్లేష్ గౌడ్ [RWS] 9100122223

* కరీంనగర్ శ్రీనివాస్ రావు 9100122212

*కరీంనగర్ ప్రకాష్ రావు [RWS] 9100122215

*వరంగల్ యేసురత్నం 9100122213

*వరంగల్ రాంచంద్ [RWS] 9100122224

* రంగారెడ్డి/ నల్లగొండ కె.విజయ్ పాల్ రెడ్డి 9100122217

* రంగారెడ్డి/ నిజామాబాద్ పి.శ్రీనివాస్ రెడ్డి [RWSఔ 9100122227

* నల్లగొండ రమణ [RWS] 9100122226

*మహబూబ్ నగర్ చిన్నారెడ్డి 9100122219

* మహబూబ్ నగర్ పద్మనాభరావు[RWS] 9100122221

*మెదక్ విజయ్ ప్రకాష్ 9100122214

*మెదక్ జె.చక్రవర్తి [RWS] 9100122211

* ఖమ్మం శ్రీనివాస్ 9100122208

* ఖమ్మం సత్యనారాయణ [RWS] 9100122225

Author: admin