టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా టీడీపీ ఎంపీ మల్లారెడ్డి

naini-iti-opeing-2f.jpg

హైద‌రాబాద్, జూన్ 1 : టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మల్కాజ్‌గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతానని చేప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు తనను ఎంతోగాను ఆకర్షించాయని తెలిపారు. బంగారు తెలంగాణలో భాగస్వామ్యయ్యేందుకు టీఆర్‌ఎస్‌లో చేరతున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరి మల్కాజ్‌గిరి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Author: admin